Tag: Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల వరకు సమయం!

తిరుమల, అక్టోబర్ 30: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం మొత్తం 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి…