Tag: Crime News

గర్ల్స్ హాస్టల్ ముసుగులో యువతుల అండాల విక్రయం.. వ్యభిచారం!

ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు ఇతర రాష్ట్రాల యువతులే లక్ష్యంగా దారుణం బాధితుల్లో బీహార్, యూపీ, ఒడిశా యువతులు రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్ఓటీ.. నలుగురి అరెస్టు! రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ప్రాంతమైన బేగంపేటలో దిగ్భ్రాంతికర అక్రమ దందా…