కర్మన్‌ఘాట్‌లో రేషన్ బియ్యం అక్రమ దందా?
సన్న బియ్యం పేరుతో రేషన్ బియ్యానికి పాలిష్.. బ్రాండెడ్ బస్తాల్లో విక్రయం! కర్మన్‌ఘాట్, సమాచార వారధి, అక్టోబర్ 30: పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా బహిరంగ మార్కెట్‌కు చేరుతోందా? దొడ్డు బియ్యం, రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న…
