విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ఆమనగల్లు, మహానది న్యూస్, అక్టోబర్ 29 పోక్సో చట్టంపై అందరికీ అవగాహన కలిగి ఉండాలని ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో జాతీయ న్యాయ సేవాధికార…
