Tag: Street Vendors

చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

పేదల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపాకే తదుపరి చర్యలు చేపట్టాలి ఎల్బీనగర్, అక్టోబర్ 30: అభివృద్ధి పనుల పేరుతో పేద చిరు వ్యాపారుల జీవనోపాధికి విఘాతం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. రహదారి…