Tag: Election News

-ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: మద్దెల సునీల్ బాబు*

అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు వెళ్లి అర్హులకు అవగాహన గడ్డి అన్నారం,, అక్టోబర్ 29: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో…