Tag: Law and Order

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.. రాప్తాడు ఘటనే నిదర్శనం: వైఎస్ జగన్

బెంగళూరు | సమాచారవారధి : ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన దాడి రాష్ట్రంలో…