తెలంగాణ రక్షణ సేన మల్దకల్ మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన గొంగళ్ల రంజిత్ కుమార్, బుచ్చిబాబు యాదవ్ గద్వాల: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ మల్దకల్ మండలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గద్వాల జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు, గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి…


